Q )పొగమంచు గుండా అవతలి వైపు ప్రదేశాన్ని , వస్తువులను చూడలేము కదా , ఎందుకని ?
A )అతి సూక్శ్మ మైన నీటి బిందువులు చెల్లచెదురై గాలిలో తెలియాడుతున్నపుడు ఏర్పడే పరిస్థితి పొగమంచు అంటారు .నిజానికిది ఘనిభావించిన నీటి ఆవిరి వాళ్ళ నెలకు అతి దగ్గరగా ఏర్పడే మేఘం లాంటిది , వాతవరనంలోని ఉష్ణోగ్రతను బట్టి గాలి కొంత ఘనపరిమనమున్న నీటిని సోశిస్తుంది , గాలి గరిస్తంగంగా సోశించే నీరు ఒక ఘనపు మీతెర్కు ౩౦ గ్రాముల వరకే . అంత కన్నా ఎక్కువ నీరు గాలిలో ఆవిరి రూపంలో కలిసినా, గాలి ఉష్ణోగ్రత తటాలున పడిపోయిన అది తేమను నీటి రూపంలో పోగామంచులోని సూక్ష్మ మైన నీటి బిందువులు ఆ ప్రదేశంలోని ప్రతి వస్తువుపై ఒక కాంతి నిరోధక తెరలాగా పనిచేస్తాయి . దాంతో మన కంటికి కనిపించే సామర్థ్యానికి అంతరాయం కలుగుతుంది . వెయ్యి మీటర్ల పరిధిలోని వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే అది పొగమంచు ప్రభావమే .

No comments:
Post a Comment