గతంలో ఉండిపోకు . రేపటి గురించి ఆలోచించకు . వర్తమానం నుంచి ధ్యాస మల్లించకు .
------ బుద్ధుడు
పుస్తాకాలు మనతో ఉంటే నరకంలో నైన ఉండగలం . వాటిలో స్వర్గాన్ని సాక్షాత్కరింప చేసే అద్భుతం శక్తిలున్నాయి
----బాలగంగాధర్ తిలక్
----బాలగంగాధర్ తిలక్
పూల పరిమళం గాలివాటుకె వెళుతుంది . కాని మంచితనం ప్రతి ధిక్కుకూ ప్రస్తరిస్తుంది .
------చాణక్యుడు
ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వు . అదే వారికి నివ్విచే అందమైన బహుమతి .
-----మదర్ దెరిస్సా
అవకాశాలు ఒకరిచ్చేవి కావు. మనమే వాటికి కృషి చేయాలి
---ఇందిరాగాంధి
తోటివారితో మంచిగా జీవించు . నీ మంచి తనాన్ని తోటి వారికి పంచు . అదే నిన్ను ఎల్లప్పుడు కాపాడుతుంది .
-----టాల్ స్టాయ్
నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు .
-------ఎమెర్సన్
పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయపధం వైపు నడిపిస్తుంది.
------స్వామి వివేకానంద
.
No comments:
Post a Comment