"ఆదర్శయాల్ని నీతి నియమాల్ని మరిచిపోయినపుడే ఓటమి ఏదురవుతుంది."
----జవహర్లాల్ నెహ్రూ
"Aadarshyalni Neethi Niyamaalni Marichipoyinapude Otami Yedhuravuthundhi"
----Jawarlal Nehru
"ఆత్మగౌరవాన్ని ఛంపుకుని బతకడం అన్నిటి కంటే హీనమైనది."
----భతృహరి
"AathmaGauravaanni Champukuni Bathakadam Anniti Kante Heenamainadhi"
---- BhathruHari
"విధ్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ,విజ్ఞానం విధ్యార్థిని వెతుక్కుంటూ రాదు"
----టాగూర్
"Vidhayarthi Vignanaanni Vethukuntu Vellaali kaani, Vignanam Vidhyarthi Vethukuntuu Raadhu"
-----Tagore
"ప్రపంచంలో ఎంతో మంది సలహాలు పుచ్చుకుంటుంటారు . ఐతే కొద్ధి మంది తెలివైన వారు మాత్రమే
వాటిని ఆచరించగలుగుతారు "
----సైరస్
"Prapanchamlo Yentho Mandhi Salahaalu Pucchukuntuntaaru.Aithe koddhi Mandhi Thelivaina Vaaru Maathrame Vaatini AancharinchaGaluguthaaru"
----Cyrus
"ధేశానికి సంక్యాబలం ఒక్కటే చాలదు . ప్రజలు విధ్యావంతులై , ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే జాతి బాగుపడుతుంది"
----అంబేద్కర్
"Dheshaaniki Sankhyabalam Okkate Chaaladhu,Prajalu Vidhyavanthulai ,AathmaGauravamtho Unnapude Jaathi Baagupaduthundhi"
-----Ambedhkar
"ఎంత తెలుసుకున్నావు , ఎంత జ్ఞాపకం ఉంచుకున్నావన్నది విధ్య కాదు ,
తెలిసినదానికి, తెలియని దానికి మధ్య
వ్యత్యాసం గుర్తించగల సామర్థత కలిగి ఉండటమే విధ్య "
----ఆంటోలి ఫ్ర్యాన్స్
"Yentha Thelusukunnavu, Yentha Gnapakam Unchukunnavannadhi Vidhya Kaadhu, Thelisinadhaniki Theliyani Dhaniki Madhya Vyathyasam Gurthinchagala Saamarthatha Kaligi Undatame Vidhya"
-----Antony France
"తన కోపాన్ని జయించిన వాడు ఎంత పెద్ధ శత్రవునైనా జయించగలడు"
----- సి . సైకస్
"Thana Kopaanni Jayinchina Vaadu Yentha Peddha Sathruvunaina Jayinchagaladu"
-----C. Cycus
"గడ్డీపోచలు మాత్రమే నీటిపై తెలియాడుతుంటాయి ,ముత్యాలు కావాలంటే
నీటిలోపలికి మునగక తప్పదు"
-----డ్రైడన్
"Gaddipochalu Maathrame Neetipai Theliyaaduthuntaayi,Muthyaalu kaavalante Neetilopaliki Munagaka Thappadhu"
-----Dryden
"విజ్ఞానం లేని జేవితం నూనె లేని దివ్వెలాంటిది"
---ఫ్రాంక్లిన్
"Vignanam Leni Jeevitham Nuune Leni Divvelaantidhi"
---Franklin
"జీవితం అనే యద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు"
-----భగత్‌సింగ్
"Jeevitham Ane Yuddhamlo Gelavadaaniki Dhyryaanni Minchina Aayudham Ledhu"
----BhagathSingh
"మనిషికి నిజమైన ఆనంధం లభించేది ఆలోచనల్లోనే"
----షేక్స్ స్పియర్
"Manishiki Nijamaina Aanandham Labhinchedhi Aalochanallone"
---Shakespeare
"జీవితంలో కష్టపడని వారికి సుఖం విలువ తెలియదు"
---అబ్రహాం లింకన్
"Jeevithamlo Kasttapadani Vaariki Sukham Viluva Theliyadhu"
---Abraham Lincoln
"కృతజ్ఞత గొప్ప సుగుణము మాత్రమే కాదు ,అన్ని సుగుణాలకు తల్లి వంటిది"
----సిసిరో
"Kruthagnatha Goppa Sugunamu Maathrame Kaadhu ,Anni Sugunaalaku Thalli Vantindhi"
---CiCiro
"మేధావికుండే ప్రధాన లక్షణం జిజ్ఞాస , కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి "
----జేమ్స్ స్టెఫెన్స్
" Medhavikunde Pradhana Lakshanam Jignaasa,Kotha Vishayalaanu Thelusukovalane Aasakthi"
-----James Stephen
"మనిషి వ్యక్తిత్యాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి"
-------బెంజమిన్ ఫ్రాంక్లిన్
"Manishi Vyakthithvaanni Vruthitho Kaakunda Athani Pravruthini Batti Anchana Veyaali"
-----Benjamin Franklin
"విజయం ఒక గమ్యం కాదు , గమనం మాత్రమే . ఎన్నిసార్లు ఓడిపొయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది "
---------కన్ఫ్యూషియస్
"Vijayam Oka Gamyam Kaadhu, Gamanam Maathrame.Yennisaarlu Odipoyina Vyakthikaina Gelavadaaniki Maro Avakasham Yeppudu Untundhi"
-------Confucious
"తన వృత్తిని పవిత్రంగా , గౌరవంగా భావించే వ్యక్తి , ఒక్క క్షణం కుడా సోమరిగా ఉండలేడు"
----గాంధీ
"Thana Vruthhini Pavithramga ,Gauravamga Bhavinche Vyakthi, Okka Kshanam Somariga Undaledu"
---Gandhi
"'కష్టాలు కోపం నుంచే జనిస్తాయి . అంధుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండాలి"
---తిరువళ్ళువార్
"Kasttaalu Kopam Nunche Janisthaayi.Andhuke Yevaru Yentha Recchagottina Santhamga Undaali"
----Thiruvalluvaar
" విధ్య రహస్యం ఇతరులను గౌరవించడమే "
--------ఎమర్సన్
"Vidhya Rahasyam Etharulanu Gauravinchadame"
-------Emerson
"చెడు వ్యసనాలను రేపు త్యజించటం కంటే ఈ రోజే విడిచిపెట్టడం మేలు "
----గాంధీ
"Chedu Vyasanaalanu Repu Thyajinchatam Kante Ee Roje Vidichipettadam Maelu"
------Gandhi
"వంద మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపించటమే మేలు "
----కందుకూరి వీరేశలింగం
"Vandha Maatalu Cheppekante Okka Manchi Pani Chesi Chupinchatame Maelu"
-----Kandhukuri Veeresalingam
"తొందరపడి వాగ్దానం చేసే వాళ్ళు దాన్ని త్వరగానే మరచిపోతారు "
----అబ్రహాం లింకన్
"ThondharaPadi Vaagdhanam Chese Vaallu Dhaanni Twaragaane Marichipothaaru"
----Abraham Lincoln
"తన ఆలోచనను అమలు పరచడానికి భయపడని వాడే నిజమైన స్వేచాజీవి"
------లియోన్ బ్లమ్
"Thana Alochananu Amalu Parachadaaniki Bhayapadani Vaade Nijamaina SwechaaJeevi"
------Leyon Blum
"ఒక్క కాలం తప్ప అన్ని మన చేతిలోనే ఉన్నాయి "
---- నెపోలియోన్
"Okka Kaalam Thappa Anni Mana Chethilone Unnayi"
---Naepoleon
"నియమిత ఆహారం , ప్రశాంత చిత్తం , ఉత్షాహం ఈ ముదుంటే ఏ వైద్యుడుు అవసరం లేదు "
------సిడ్నీ స్మిత్
"Niyamitha Aaharam,Prashantha Chittham,Uschaham Ee Muudunte Ye Vaidhudu Avasaram Ledhu"
------Sydney Smith
"కష్టమైన పనిని శ్రద్ధగా నిర్వహిస్తూ బాగా ముగించే వారికి ఆత్మగౌరం ఏపట్టికి నశించదు"
------బెర్నాడ్ షా
"Kasstamaina Panini Shraddhaga Nirvahisthuu Baaga Muginche Vaariki AathmaGauravam Yepattiki Nasinchadhu"
------Bernad Shah
"జీవితాన్ని సుఖమయం చేసుకోవడమనేది మన చేతుల్లోనే ఉంటుంది అది ఒక కళ"
--షేక్స్ పెయర్
"Jeevithaanni Sukamayam Chesukovadamanedhi Mana Chethillone Untundhi Adhi Oka Kala"
----Shakespear
"నిర్ణయాలు ఒంటరిగా తీసుకునేకన్నా మీ మిత్రుడితో కలిసి తీసుకో "
----సర్వేపల్లి రాధాకృష్ణన్
"Nirnayaalu Ontariga ThisukuneKanna Mee Mithruditho Kalisi Thisuko"
---SarvePalli Radhakrishnan
"సాదాసీదా ప్రజలే ప్రపంచంలో ఉత్తములు . అందుకే భగవంతుడు వారిని ఎక్కువ సంఖ్యలో సృస్టించాడు"
----అబ్రహాం లింకన్
"SaadhaSeedha Prajale Prapanchamlo Utthamulu,Andhuke Bhavanthudu Vaarini Yekkuva Sankyalo Srustinchaadu"
---Abraham Lincoln
"ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే , నీకు క్షమించే గుణం ఉండాలి "
-----బుద్ధ
"Yedhuti Manishi Artham Chesukovaalante,Neeku Kshaminche Gunam Undaali"
----Buddha
"దావానాంలాగా క్రోధం అన్నది సర్వానాశనం చేసి గాని వదలదు ,కాబ్బట్టి కోపాన్ని వీడి పెట్టాలి"
----గాంధీ
"Dhaavaanaamlaaga Krodham Annadhi Sarvaanaasanam Chesi Gaani Vadhaladhu,Kaabbatti Kopaanni Veedichi pettaali"
---Gandhi
"మీ హృదయంలో ఒక్కసారి అసూయకు తావించారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మలిని కృంగధీస్తుంది . కనుక అసూయను దూరంగా ఉంచండి"
------ డి సివింజ్
"Mee Hrudhayamlo Okkasaari Asuyaku Thaavichaarante Adhi Meeku Theliyakundaane Perigi Mimalni KrungaDheesthundhi.Kanuka Asuyaku Dhuramga Unchandi"
-----D Civenj
"తన కోసం పోరాడే వాడి కంటే తన తోటి వాడి కోసం పోరాడే వ్యక్తి ఉత్తముడు "
----- సీ ఎస్ డారో
"Thana Kosam Poraade Vaadi Kante Thana Thoti Vaadi Kosam Poraade Vyakthi Utthamudu"
-----C S Daro
"నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడుతాడు , చక్కని సలహా ఇస్తాడు , కష్టాల్లో ఆదుకుంటాడు"
------ విలియమ్ డెన్
"Nijamaina Snehithudu Manasu Vippi Maatladuthaadu,Chakkani Salaha Esthadu,Kasstaallo Aadhukuntaadu"
------William Den
"అసూయను నిర్మూలించిన వారే నిజమైన విజేతలు "
----అని సైన్స్
"Asuuyanu Nirmuulinchina Vaare Nijamaina Vijethalu"
---Ani Scince
"నేర్చుకోవడం , మారడం తెలిసినవాడే నిజమైన విధ్యవంతుడు "
---గాంధీ
"Nerchukovadam,Maaradam ThelisinaVaade Nijamaina VidhyaVanthudu"
---Gandhi
" సరైన విధ్య విధానమే సమాజంలోని , ధేశాం లోని సమస్యలను పరిష్కరించగలదు, రేపటి భారతావానికి వివేకవంతులైన పౌరుల్ని అందించే భాధ్యత ఉపాధ్యాయులదే"
---------సర్వే పల్లె రాధాకృష్ణన్
"Saraina Vidhya Vidhaaname Samaajamloni, Dhesham loni Samasyalanu Pariskharinchagaladu,Repati Bharathavaniki Vivekavanthulaina Paurulni Andhinche Upadhyayuladhe"
----SarvePalli Radhakrishnan
"ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు "
--- అంభేధ్కర్
"Aasayaalanu Aacharanalo Pedithe Manishi Mahaneeyudu Avuthaadu"
---Ambedhkar
"సమయాన్ని సద్వినియోగం చేసుకోని మనిషికి ఆది దొరకనే దొరకదు"
------మాల్కమ్ పోర్చీస్
"Samayaanni Sadhviniyogam Chesukoni Manishiki adhi Dhorakane Dhorakadhu"
-----Malcolm Porchise
" కాలాన్ని వృధా చేయకు , సద్వినియోగం చేసుకో . ఎందుకంటే ,జీవితంలో కాలమే డబ్బు "
--- సర్వే పల్లి రాధాకృష్ణన్
"Kaalaanni Vrudha Cheyaku,SadhviniYogam Chesuko.Yendhukante,Jeevithamlo Kaalame Dabbu"
----SarvePalli Radhakrishnan
"మేధావి అంటే ఎవరో కాదు ప్రతి విషయాన్ని స్పాస్తంగా చూడ గలిగినవాడే "
---జాన్సన్
"Medhavi Ante Yevaro Kaadhu,Prathi Vishayaanni Spastangaa chuda Galiginavaade"
----Johnson
"స్వర్గాన్ని నరకంగా చేసేది , నరకాన్ని స్వర్గంగా చేసేది మనస్సె "
---మిల్టన్
"Swargaanni Narakamga Chesedhi,Narkaanni Swargamga Chesedhi Manasse"
----Milton
"బలం అనేది శారీరకమైనది కాదు , అది ధృడ చిత్తం నుంచి వస్తుంది "
---గాంధీ
"Bhalam Anedhi SaarirakaMainadhi Kaadhu,Adhi Dhruda Chittham Nunchi Vasthundhi"
-----Gandhi
"జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే . సమస్యలు లేని జీవితమంటు ఉండదు"
--ఏన్షియెంట్ ప్రావర్బ్
"Jeevitham Ante Oka Samasya Nunchi Maro Samasyaku Prayaanam Maathrame, Samasyalu Leni Jeevithamantu Undadhu"
---Ancient Proverb
"జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా ,
మెట్లు ఎక్కుతూ పోవాలి "
--- గాంధీ
"Jeevithamlo Vijayaanni Sandhinchaalanukunte Metla Vaipu Chusthuu Undakunda Metllu Yekkuthu Povaali"
----Gandhi
"చిన్న పనులు నిర్లక్ష్యంతో చేసే వారు , గొప్ప విజయాన్ని సాదించలేరు "
----- ఐన్‌స్టైన్
"Chinna Panulu Nirlakshyam Chese Vaaru, Goppa Vijayaanni Sandhinchaleru"
---Eienstin
"తెలివిగలవారు ఎప్పుడూ కుడా ఇతరుల వైఫల్యం పొందిన చోట నుంచి విజయాన్ని సాదించడం ప్రారంబిస్తారు"
---ఎల్స్తోనే
"Thelivigalavaaru Yeppudu Kuuda Etharula Vyaphalyam Pondhina Chota Nunchi Vijayaanni Sandhinchatam Prarambhisthaaru"
----Elsonsthe
"ధెవుధంటే మీద నుంచి ఊడిపడడు . మూగజీవాలను కాపాడే వాడే దేవుడు "
---ఆరుధ్ర
"Devudante Meedha Nunchi Uudipadadu,MuugaJeevaalanu Kaapade Vaade Devudu"
-----Aarudhra
"ఒక్కోసారి చిన్న నిర్లక్ష్యమే జీవితాన్ని నాశనం చేస్తుంది"
---- బెంజమిన్ ఫ్రాక్లిన్
"Okkasaari Chinna Nirlakshyame Jeevithaanni Naasanam Chesthundhi"
---Benjamin Franklin
"సత్యం ,జ్ఞానం , ధర్మం , దయ , శాంతి , క్షమ -- ఈ ఆరు మాత్రమే మనిషికి నిజమైన బంధువులు"
----- గాంధీ
"Sathyam,Gnanam,Dharmam, Dhaya,Shanthi,Kshama-- Ee Aaru Maathrame Manishiki Nijamaina Bhandhuvulu"