Monday 18 April 2011

Why train stops if we pull the chain in compartments?

బోగీలో గొలుసు లాగితే రైలు ఎలా ఆగుతుంది?

రైలు పెట్టెల  చక్రాలకు గాలి బ్రేకులు ఉంటాయి.ఈ బ్రేకుల వ్యవస్థలో గాలి ఒత్తిడి ఎకువగా ఉంటుంది. ఈ స్థితిలో బ్రేకులు చక్రానికి  దూరంగా ఉండే ఏర్పాటు ఉంటుంది. బ్రేకులను సందానిచుకొని గాలి సిలిండర్స్  ఉంటాయి.వీటిలో గాలి పిడనాన్ని లేదా ఒత్తిడిని  తగ్గించడం లేదా పెంచడం సాధ్యమైయ్యే వ్యవస్థ ఉంటుంది.గాలి ఒత్తిడిని తగ్గినపుడు బ్రేకుల స్ప్రింగులు చటుక్కున బిగుసుకుని చక్రాన్ని పట్టుకొని ఘర్షణ కలిగిస్తాయి. తద్వారా రైలు ఆగిపోతుంది.మమూలుగా బొగిల చక్రాలకుండే బ్రేకులను అధిక పిదనంతో  ఉండే వాయుగోట్టాలకు అనుసంధానిస్తారు . ప్రతి బోగి లోని వాయుగోట్టాలను బొగిల మధ్య ఉండే కప్లింగ్  బంధం, కవాటాలతోను కలిపి ఉంచుతారు. ఇలా అన్ని చక్రాల బ్రేకుల్ని కలిపే గొట్టాలలోకి అధిక పిడనంతో గాలిని, ఇంజన్   దగ్గరి కంప్రేస్సోర్ సరఫరా చేస్తుంటుంది. ఎవరైనా బోగీలో చైనును లాగినపుడు ఆ బోగి దగ్గర ఉన్న కవాటం తెరుచుకొని గాలి లికైపోతుంది. అంటే గొట్టాలలో పీడనం తగ్గిపోతుంది. వెంటనే బ్రేకులు పడిపోతాయి.అదే సమయంలో విద్యుత్ వలయం ఏర్పడి రైలు ఆగిపోయే వ్యవస్థ కూడా ఉంటుంది.

Why flowers are in different types of colors?

పూలు ఎందుకు రంగు రంగులుగా ఉంటాయి?
పూలు అనేక రంగుల్లో ఆకర్షనియంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తి దోహదం చేసే కారణం ఉంది. ఒక పూవు లో ఉండే పుప్పొడి మరొక పూవును చేరినపుడే ఆయ మొక్కలో ఫలదీకరణం సాధ్యమవుతుంది. దిన్నె పరపరాగ సంపర్కం అంటారు. ఇందుకు సహకరించే కీటకాలు , పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతాయి . అదే  పక్షులు, కీటకాల ప్రమేయం లేకుండా గాలిలో పుప్పొడి ఎగరడం ద్వారా పరపరాగ  సంపర్కం సంభవించే కొన్ని గడ్డిమోక్కల విషయంలో ఆకర్షవంతమైన రంగులు కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు, కొన్ని మొక్కల విషయంలో పరపరాగ సంపర్కం పూర్తికాగానే , ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి వాటి పూలు రంగులు కోల్పోయి, వాటి రేకులపై మట్టి రంగులో మచ్చలు ఏర్పడుతాయి.దాంతో పక్షులు ,కీటకాలు  ఆ పుల జోలికి పోకుండా తమను ఆకర్షించే రంగులుందే పులవైపే వెళతాయి . 

Thursday 7 April 2011

Interesting Facts written in Telugu-3


 ప్రపంచ జనాభా గత నలబై ఏళ్ళలోనే సుమారు ౩౦౦ కోట్లు పెరిగింది.
World's populations has been increased in 40 years is approximately 300 crores.

సముద్రాలలో ఉన్న ఉప్పునంతా తిసి  భూభాగం పై పోస్తే అది 500 అడుగుల ఎత్తున పేరుకుంటుంది.
If we deposit the ocean's salt on the land,the height of the salt would be 500 feet.

                                                          


ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాకు బుల్ డాగ్ చీమ అతి విశాపురితమైనది.దీని బారిన పది కొందఱు మనుషులు చనిపోయారు కూడా.
The most poisonous ant is Black Bull Dog,this can be seen in austrailian continent.Some members are died due to this ant's bite.
 .


ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంతో సగం దక్షినాఫ్రికాదే.
Major production of gold is in SouthAfrica.




చంద్రుని బరువు సుమారు  81 బిల్లిఒన్ టన్నులు
The weight of the moon is 81 Billion tons.


ఇంగ్లీషులో ఒక పట్టణం పేరులో అక్షరాలన్నీ అచ్చులుంటే గమత్తుగా ఉంటుంది కాదు. అదే AIEA . ఇయా అనే  పట్టణం హవాయి లో ఉంది.
In english alphabets,we have vowels and consonants,the city is located with vowels.The city name is AIEA,located in Hawai country.


మీరు టివి చుస్తున్నపటికి కంటే నిధ్రపోతున్నపుడే ఎక్కువ కాలోరిలు శక్తీ  కర్చుఅవుతుంది.
More colories are burn in sleep than watching tv.


ఆహార పదార్థాలను కడిగి తినడం మనకు మాత్రమే తెలుసునని అనుకుంటున్నారేమో? రాకుఉన్ అనే జంతువులకి కూడా తెలుసు. ఇవి ఏ పధార్ధనైన కడిగిన తరువాతనే తింటాయి. ఒకవేళ నీళ్ళు లేకపోతే ఇవి ఆహారమే తిసుకోవు.
Rockoon animals have speciality in washing the food materials before eating.


ఒస్త్రిచ్ కన్ను దాని మెదడు కన్నా పెద్దదిగా ఉంటుంది .
Ostrich eye is bigger than their brain.



బార్బీ బోమని మనిషి పరిమాణంలో  తయారు చేస్తే ఆమె సుమారు ఏడు అడుగుల 2 అంగుళం పొడవు ఉంటుంది.

If we build the Barbie doll in human weight,the doll height would be 7 feet 2 inches.




కుందేలు ముందు పళ్ళు జేవితాంతం పెరుగుతూనే ఉంటాయి.
Rabbit's front teeth is always increasing in size in their lifespan.

అన్ని ఐర్పోర్ట్లలో అతి పెద్దది ,రద్ది అయినది సౌది అరబియా, రియాద్ లో ఉన్న కింగ్ ఖాలిద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్  ఇక్కడ నుంచి ఏటా 1 ,34 ,616 విమానాలు రాకపోకలు సాగిస్తాయి.
The biggest airport is King Khalidh International Airport,located in Saudhi Arabia, 1,34,616 airplanes are servicing in this airport per annum.

పనామేనియాన్ గోల్డెన్ కప్పలు ఉపిరితితుల   ద్వారా సభ్దాలను వింటాయి.
Panemian Golden fish can hear the sounds through their lungs.

రెండు తలల పాముల ఆహారం కోసం ఒకదానితో ఒకటి పోట్లడుకుంటాయి.
Two headed snakes fight each other for food.
గుడ్ల గుఉబాల్ని   ఓ గుంపుగా కూర్చొని ఉంటె దానిని పార్లమెంట్ అంటారు.
Groups of Owls sitting together is called Parliament.

ఫాల్కన్ పక్షులు గంటకి  414 కిలో మీటర్ల వేగంతో ఎగారగలవు
Falcon Birs are flying with speed 414 Kmph.


అతిపెద్ద జైలు ఢిల్లీ లో ఉన్న తిహార్ జైలు ,ఇందులో మొత్తం 4 ,800 నేరస్తులను ఉంచే వీలుంది.
The biggest jail in India is located in Delhi Thihaar Jail.In this jail provide facility more than 4,800 prisoners





ప్రపంచంలో అతి పురాతన రోడ్డు ఏదో తెలుసా? ఇంగ్లాండ్ లోని స్వీట్ ట్రాక్, రాతి యుగం తర్వాత ఆ ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళు దిని 6 ,000 ఏళ్ళ కిందట నిర్మించారు.
The  Most oldest road is located in SweetTrack,England.This was constructed approximately  6000 years ago.


అతి పెద్ద గుడి కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ విష్ణు ఆలయం. సుమారు 200   ఎకరాల్లో ఉన్న దిన్ని 12 వ శతాభ్దంలో నిర్మించారు.
Angokar Vat Vishnu temple is situated in Combodia,this temple covers 200 acres of land and build in 12th centuary.


ఘనరుపంలో ఉన్న Carbondioxide   ను డ్రై  ఐస్ అంటారు. ఇది కరిగెటప్పుడు నేటి రూపంలోకి మారకుండా నేరుగా ఆవిరైపోతుంది.
The solid form of carbondioxide is DryIce.This can be evapourated while melting without converted to water form.



ఎక్కువ జంతువులున్న జంతుప్రదర్శన శాల జెర్మనీలో ఉన్న బెర్లిన్ జూలాగికాల్ గార్డెన్, ఇందులో 1500 జాతులకు చెందిన 14 ,000 జీవులు ఉన్నాయి, 66 ఎకరాల్లో ఉన్న దిని ఏట 26 లక్షల మంది సందర్శిస్తారని అంచనా.
Most animals are living in Berlin Zoological Garden,Germany. In this zoo,14,000 living animals are living,this zoo covers 66 acres and 26 lakhs visitors are visiting per annum.


ఇండోనేసియా లో బాలి దివిలోని ప్రజలు Wayan ,Made ,Nyoman ,Ketut ఈ నాలుగు పేర్లు మాత్రమే పెట్టుకుంటార
 The people living in Bali Islands,Indonesia have names start with Wayan,Made,Nyoman,Ketut.They like Only these four names


మన చర్మంపై ఒక చదరపు అంగుళంలో సుమారు రెండు కోట్ల సుఉక్ష్మ జీవులు నివాసం ఉంటాయి.
More than 2 crore micro-organisms living on one square inch on our skin.


ఒక మనిషి తన జీవితకాలంలో ౩౦,౦౦౦ కిలోల ఆహారాన్ని తినేస్తాడు,ఇది ఆరు ఏనుగుల బరువుతో సమానం.
A man can eat 30,000 kgs of food in lifespan.This equal to 6 elephants weight.


మనం మన కళ్ళని ఏడాదిలో సుమారు కోటి సార్లు ఆర్పుతాము.
                                      we blink our eyes approximately one crore times in a year.


అగ్గి పెట్టె కన్నా ముందే లైటర్  ని కనుగొన్నారు.
                                  First,the lighter was invented.Next match box.
                                   


అతి పొడవైన వరండా తమిళనాడు లోని రామేశ్వరం రామనాధస్వామి ఆలయంలో ఉంది. దిని పొడవు 1 ,127 మీటర్లు. అంటే కిలోమీటర్ పైనే.
The  lengthiest  corridor is located in Rameswarama RamanaadhaSwamy Temple,Tamilnadu.The length is 1,1127,that means above one kilometer.

మన శరీరంలో రక్తం సరఫరా కాని ఒకే అవయవం కంటిలోని కార్నియా.
                                       Blood is not transferred in Cornea,which is part in Eye.

అతి పెద్ద గుమ్మటం కర్నాటకలోని బిజాపుర్లో ఉన్న గోల్ గుంబజ్ ,ప్రపంచంలో దినిది రెండో స్థానం , 51 మీటర్ల ఎత్తు ఉండే దిని గుమ్మటం గోడలు ౩ మీటర్ల మందంగా ఉంటాయి.
                                    The biggest Dome is located in Gol Gunbaj,Bijapur town,Karnataka state.This is the world's second place,the height is 51 meters and the walls of dome thickness is 3 meters.


పెద్ద కంగారులు ఒకేసారి ౩౦ అడుగుల దురాన్ని గెంతగలవు.
                               Kangaroos can able to jump 30 feet at a time.



ప్రపంచంలో సుమారు పది వేల రకాల టమాటాలు ఉన్నాయి.
                                     In our world,approximately 10,000 types of tomotos are there.


షార్క్ చేపలు పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉంటాయి, అవి ఏ వ్యాధి బారిన పడవు.
Sharks have much resistance capacity,so no disease attack easily.



కనురెప్పలు మూసుకున్న చూడగలిగే జీవి ఒకటి ఉంది, అదే బల్లి జాతికి చెదిన సింక్ అటు వంటిందే. దిని కను రెప్పలు పారదర్శకంగా ఉంటాయి.
 Sink(lizard) can able to see the thing without opening their eyes.


అతి పొడవైన రైలు ఉత్తరాఫ్రికాలోని మురిటైన దేశంలో ఉంది , దిని పొడవు 2 .5 కిలోమీటర్లు.
The Lengthiest train is in Mauritina,NorthAfrica,the length is 2.5 KM.



క్షిధరాల్లో  అతి నిదానంగా కదిలేధీ ట్రీ స్లోత్ ,ఇది నిముషానికి 6 అడుగులు మాత్రమే ముందుకేల్తుంది.
Tree sloth can walk very slowy,the average speed is 6 feet/minture.

ఏట ప్రపంచ వ్యాప్తంగా సుమారు ౧౪ వందల కోట్ల పెన్సిళ్ళు  ఉత్పత్తి అవుతున్నాయి. 
                                      Every year hundreds crores of pencils are produced.

మన కన్నులోని కండారా రోజుకు సుమారు లక్ష సార్లు కదులుతాయి. 
Our eye muscles are moving approximately one lakh time in a day.



ఒక మనిషి రోజుకి సుమారు 567 లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు అని అంచనా
    One man can use approximately 567 liters of water per day

Tuesday 5 April 2011

Telugu Jokes(Navvul-Puvvul)నవ్వుల్-పువ్వుల్

వెంగల్లప్ప;  ఒరేయ్! నేకో విష్యం చెప్పడం మరిచిపోయా!
సుబ్బు:  ఏంట్రా అది ?
వెంగలప్ప:  చెప్పను కదర మర్చిపోయానని.

మొదటిదొంగ:  ఏరా నిన్న పెద్ద ఇంటికి కన్నం వేసావుగా , ఎంత దోరిందేమిటి?
రెందోదొంగ: ఇంటి వెనుక కన్నం వేసి, ముందుకెళ్ళి చూస్తే టులెట్  బోర్డు ఉందిరా!

కాస్తామేర్  : మీ హోటల్లో కుక్కలకు kuda  భోజనం పెడతార?
మేనేజర్: కూర్చోండి పెదతం ....! 

డాక్టర్: మీరిచ్చిన చెక్ బౌన్సు అయింది 
పేషెంట్: మీరు చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది...!

వెంగలప్ప: కుక్క కరిచి నొప్పిగా ఉంది డాక్టర్.త్వరగా చికిస్థ చేయండి.
డాక్టర్: ఇంతకి ఎక్కడ కరిచింది?
వెంగలప్ప; మా ఉల్లో..!

భార్య: మన బాబు అయస్కాంతం మిన్గాదండి 
వెంగలప్ప: దానికి కొంగారెందుకు ? కడుపుపై ఇనుప ముక్క పెడితే అదే అతుకున్తున్దిగా...!

టీచర్: చంటి! ఇలా ఖాళి పేపర్ ఇచ్చవేంటి?
చంటి: పేపర్ శుభ్రంగా ఉంటె ౫ మార్కులని మీరే చెప్పారుగా..!

ప్రయాణికుడు: కెప్టన్ ఇంకెంత సమయంలో ఓడ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది?
కెప్టన్:ఇంకో మూడు కిలోమీటర్లు ప్రాయానిస్తే గమ్యస్థానాన్ని చేరుకుంటాం.
ప్రయాణికుడు:ఇంతకి ఏ దిశలో మన ఓడ ప్రాయనిస్తుంది.
కెప్టన్:సముద్రంలో కింద దిసలోకి ప్రయాణిస్తుంది.

రాజు: ప్రాణం పోయిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను.
రమణ: అయితే ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రిఎంద్విరా...!

రాజేందర్: ఏరా...! నీ జీవితంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టావు ఎందుకు?
యుగేన్ధర్: మా ఆవిడా నాకా అవకాశం ఇవ్వదురా..తనే ఖర్చుచేసేస్తుంది....!

సేల్స్ మాన్: సార,చీమల పౌడర్ కొంటారా?
కిరణ్: వద్దు రా బాబు...ఈ రోజు చీమలకు పవర్ కొంటె, రేపు దోమలు లిప్స్తిచ్క్ అడుగుతాయి.

వెంగలప్ప: ఉల్లిపాయలు,,,ఉల్లిపాయలు..
సుబ్బు: అదేంట్రా...జిలేభిలు అమ్ముతూ,ఉల్లిపాయలు అంటావు?
వెంగలప్ప: జిలేబిలని తెలిస్తే ఈగలు వాలతాయని,ఉల్లిపాయలు అంటున్న...

తల్లి: ఆ డబ్బు ఎక్కడిది?
కొడుకు: సెల్ల్ఫోనే దొరికితే అమ్మేసా
తల్లి: ఎక్కడ దొరికిందిరా?
కొడుకు:మనిన్ట్లోనే...!

బాస్; ద్రివేర్గ రేపే ఉద్యోగంలో చేరిపో
వెంగలప్ప; మరి సాలరి?
బాస్: స్టార్టింగ్ సాలరి 2 వేలు
వెంగలప్ప: మరి డ్రైవింగ్ శాలరి...!

పొలిసు: ఈ దొంగతనాలు ఎపుడ్డు ఆపుతావు?
దొంగ: నా కల నేరవేరాక
పొలిసు:ఎంతా కల
దొంగ: నా కొడుకు దోగాను చెయ్యాలన్నదే....!

ఏరోప్లేన్ : రాకెట్టు! నువ్వు అంత వేగంగా ఎలా వేల్లగాలుగుతున్నావు.
రాకెట్: వెనకాల మంట పెడితే నీకు తెలుస్తుంది.

డాక్టర్: కాస్త వంగండి. గాలి బాగా పీల్చండి,తల పైకేతంది.
పేషెంట్:ఇవన్ని చేయలేకే కదా,మీ దగరకి వచ్చింది.

టీచర్: బినాసులర్స్ వాళ్ళ దూరంగా ఉన్న వస్తువలను ధగరగా చూడవచ్చు.
బంతి: సార్! పక్క ఉరిలో ఉన్న మా చుట్టాల్ని ఒకసారి చూపించారు!

బిచ్చగాడు: అమ్మ! అన్నం ఉంటె దానం చేయన్దమ్మ!
సుబ్బు : అమ్మగారు లేరు, వెళ్ళు,వెళ్ళు .
బిచ్చగాడు: నేను అడిగింది అన్నాన్ని బాబు!

ఇరుగమ్మ:మీ వారి చేత తాగుడు సిగరెట్లు ఎలా మానిపించావు?
పోరుగమ్మ: మీవారి చేత స్నేహం మాన్పించానులే...!

నాయకుడు; నేను ఎలాంటి ధర్మం చేస్తే ప్రజలు సంతోశిస్తరంతావ్?
అనుచరుడు: కాలధర్మం సార్!

రవి: అదేంట్రా? ఉన్నట్టుండి గుండు కొట్టిన్చావు?
రాము: హోమేవోర్క్ చేయకపోతే టీచర్ జుట్టుపికుతానంది కదరా!

బాటసారి: బాబు! కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్పావు?
కిరణ్: ఉండవయ్య ,నా ఇంటి అద్ద్రెస్సె మర్చిపోయి తిరుగుతున్నా.

 డాక్టర్: సిస్టర్ ! ఈ పతిఎన్త్ని తేఅత్రేలోకి తేసుకెలు.
వెంగలప్ప: ఇంతకి ఏం సినిమా నడుస్తుంది డాక్టర్...!

సూరి: నా రాత చూసి మా మాస్టర్ తెగ మెచ్చుకున్నాడు నాన్నా.
తండ్రి: ఇంతకి యేమని?
సూరి: పెద్దగా అయాక డాక్టర్ అవుతానని....!

తండ్రి; చిన్నపుడు చిత్తు కాగితాలు ఏరుకొని కస్టపడి చదివి ,ఇపుడు లక్షాధికారిని అయ్యాను తెలుసా?
కొడుకు: చాల మంచి పని చేసావు నాన్నా! లేకుంటే ఆ పని ఇపుడు నేను చేయాల్సివచ్చేది.

దొంగ:మర్యాదగా నీ పర్సుఇవ్వు. లేకపోతే తుపాకి పెలుద్ధి.
సుబ్బారావు: ఇదిగో పర్సు  తీసుకో!
దొంగ: హ , హ . హ ఇందులో ఒక్క బుల్లెట్ కుడా లేదు..
సుబ్బారావు: హ హ హ.. పర్సులో ఒక రూపాయి కూడా లేదు.

తల్లి: మల్లి ఏ వెధవ చేతిలో తన్నులు తిన్నవురా?
కొడుకు: నాన్న కొట్టాడు మమ్మీ..!

అప్పారావు: పీడకలలు రాకుండా మందివాంది డాక్టర్.
డాక్టర్ల్ కలలో ఏం కనిపిస్తుంది?
అప్పారావు: మా ఆవిడా...!

కొడుకు: నాన్న! కాకి అరిస్తే చుట్టాలు వస్తారా?
తండ్రి: అవును రా
కొడుకు: మరి చుట్టాలు పోవాలంటే?
తండ్రి: మే అమ్మ అరిస్తే చాలు.

టీచర్; ఎంట్రా! పరిక్షలు రాసి సమాధాన పత్రాలు ఇవ్వకుండా ఇంటికి తేసుకేల్లిపోతున్నారు?
స్టూడెంట్స్: మీరే కదా టీచర్ ఎవరి చేసిన తప్పులు వాళ్ళే దిద్దుకోవాలని చెపారు.

టీచర్; నిన్న చెప్పిన లెక్కలు ఇంకా బోర్డు మీద అలాగే ఉన్నాయి, చేరపలేదెం?
చంటి: 'చెరపకు రా చెడేవు' అన్న సమేత గుర్తుకొచ్చింది.

సుబ్బు: మా నాన్న చాల ధైర్యవంతుంది, పులి బోను లోకి కూడా వెళ్ళాడు.
అబ్బులు:మరి పులేమి చేయలేదా?
సుబ్బు:లోపల పులి ఉందని చెప్పానా?

పేషెంట్: చాల బలహీనంగా ఉంది డాక్టర్.
డాక్టర్: రోజు ఏం తింటున్నావు?
పేషెంట్: ఆ ఆవిడా చేతిలో తన్నులు...!

భర్త: న కడుపులో పురుగులున్నాయని డాక్టర్ చెప్పాడు.
భార్య; ఏం పర్లేదు లెండి! పురుగుల మందు తాగితే అవే చచ్చురుకుంటాయి..!

కొడుకు: అమ్మ ఈ రోజు బస్సులో ఒకబ్బాయి పడిపోతే అందరు నావారు. నేను తప్ప 
తల్లి:ఇంతకి పదిన్దేవారు రా?
కొడుకు: నేనే...!

టీచర్: సహదేవుడు ఎవరు?
స్టూడెంట్: దేవుడికి అసిస్టెంట్..!