Q)ఇన్ వార్ స్టీల్ అంటే ఏమిటి ?దాని ప్రయోజనాలు ఏమిటి ?
A)ఈ రోజుల్లో ఎలక్ట్రాని వాట్చేస్, బట్టేరి క్లోక్స్ వస్తున్నాయి కాని , అంతకు ముందు స్ప్రింగ్ లు , లోలకాలతో తయారయ్యే గడియారాలు ఉండేవి , వీటి లోపలి భాగాలను లోహాలతో తయారు చేయడం వల్ల , పరిసరాల ఉష్ణోగ్రతల్లో తేడాలు వల్ల ఇవి వ్యాకోచిన్చడమో,సంకోచిన్చడమో జరిగేది . ఫలితంగా అవి చూపించే సమయాలు కచ్చితంగా ఉండేవి కావు . ఒకో రుతువులో ఒకోల ఉండేవి . అలాగే దురాన్ని కొలిచే టేపుల కుడా ఇనుము , స్టీలు లోహాలతో చేయడం వల్ల సంకోచవ్యాకొచాల కారణంగా కొలతలు మారుతుండేవి , అందువల్ల ఉష్ణోగ్రత మార్పులకు పెద్దగా ప్రభావితం కానీ లోహం కోసం అన్వేషించారు . అదే ఇన్ వార్ స్టీల్ . దిన్ని స్టీల్, నికెల్ 64 : 36లను నిష్పతి లో మిశ్రమించి తాయారు చేస్తారు .

No comments:
Post a Comment