మనం ఉపయోగించే రూపాయలు మనకు వ్యాధిని కలుగచేస్తున్నాయి.ఇది అబద్ధం కాదు,నిజం అని చెబుతున్నారు మణిపాల్ యునివెర్సిటీ వాళ్ళు. ఆ యునివెర్సిటీ వాళ్ళు చేసిన ఒక రిసెర్చ్ లో భాగంగా ఈ విషయం తేలింది.Coins ద్వారా 96 శాతం,కరెన్సీ నోట్ల ద్వారా 100 శాతం మేర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందంట. మూడు రాకాల bacteria లు ముఖ్యంగా ఈ కరెన్సీ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. ఈ bacteria ల వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు,జీర్ణ వ్యవస్థకు సబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ bacteria లు ఏ మందుకు లొంగవని కూడా ఈ తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు ఒకరి దగర నుంచి డబ్బులు తిసుకున్నపుడు కచ్చితంగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి.లేకపోతే ఆ bacteria మీలో చేరే అవకాశం ఉంది.బి కారేఫుల్
No comments:
Post a Comment