ప్రపంచ జనాభా గత నలబై ఏళ్ళలోనే సుమారు ౩౦౦ కోట్లు పెరిగింది.
World's populations has been increased in 40 years is approximately 300 crores.
ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాకు బుల్ డాగ్ చీమ అతి విశాపురితమైనది.దీని బారిన పది కొందఱు మనుషులు చనిపోయారు కూడా.
The most poisonous ant is Black Bull Dog,this can be seen in austrailian continent.Some members are died due to this ant's bite.
The most poisonous ant is Black Bull Dog,this can be seen in austrailian continent.Some members are died due to this ant's bite.
.
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంతో సగం దక్షినాఫ్రికాదే.Major production of gold is in SouthAfrica.
The weight of the moon is 81 Billion tons.
ఇంగ్లీషులో ఒక పట్టణం పేరులో అక్షరాలన్నీ అచ్చులుంటే గమత్తుగా ఉంటుంది కాదు. అదే AIEA . ఇయా అనే పట్టణం హవాయి లో ఉంది. 

In english alphabets,we have vowels and consonants,the city is located with vowels.The city name is AIEA,located in Hawai country.
మీరు టివి చుస్తున్నపటికి కంటే నిధ్రపోతున్నపుడే ఎక్కువ కాలోరిలు శక్తీ కర్చుఅవుతుంది.More colories are burn in sleep than watching tv.
ఆహార పదార్థాలను కడిగి తినడం మనకు మాత్రమే తెలుసునని అనుకుంటున్నారేమో? రాకుఉన్ అనే జంతువులకి కూడా తెలుసు. ఇవి ఏ పధార్ధనైన కడిగిన తరువాతనే తింటాయి. ఒకవేళ నీళ్ళు లేకపోతే ఇవి ఆహారమే తిసుకోవు.Rockoon animals have speciality in washing the food materials before eating.
ఒస్త్రిచ్ కన్ను దాని మెదడు కన్నా పెద్దదిగా ఉంటుంది .
Ostrich eye is bigger than their brain.
బార్బీ బోమని మనిషి పరిమాణంలో తయారు చేస్తే ఆమె సుమారు ఏడు అడుగుల 2 అంగుళం పొడవు ఉంటుంది.
Ostrich eye is bigger than their brain.
బార్బీ బోమని మనిషి పరిమాణంలో తయారు చేస్తే ఆమె సుమారు ఏడు అడుగుల 2 అంగుళం పొడవు ఉంటుంది.If we build the Barbie doll in human weight,the doll height would be 7 feet 2 inches.
Rabbit's front teeth is always increasing in size in their lifespan.
అన్ని ఐర్పోర్ట్లలో అతి పెద్దది ,రద్ది అయినది సౌది అరబియా, రియాద్ లో ఉన్న కింగ్ ఖాలిద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇక్కడ నుంచి ఏటా 1 ,34 ,616 విమానాలు రాకపోకలు సాగిస్తాయి.The biggest airport is King Khalidh International Airport,located in Saudhi Arabia, 1,34,616 airplanes are servicing in this airport per annum.
పనామేనియాన్ గోల్డెన్ కప్పలు ఉపిరితితుల ద్వారా సభ్దాలను వింటాయి.Panemian Golden fish can hear the sounds through their lungs.
Two headed snakes fight each other for food.
గుడ్ల గుఉబాల్ని ఓ గుంపుగా కూర్చొని ఉంటె దానిని పార్లమెంట్ అంటారు.Groups of Owls sitting together is called Parliament.
Falcon Birs are flying with speed 414 Kmph.
The biggest jail in India is located in Delhi Thihaar Jail.In this jail provide facility more than 4,800 prisoners
ప్రపంచంలో అతి పురాతన రోడ్డు ఏదో తెలుసా? ఇంగ్లాండ్ లోని స్వీట్ ట్రాక్, రాతి యుగం తర్వాత ఆ ప్రాంతంలో స్థిరపడిన వాళ్ళు దిని 6 ,000 ఏళ్ళ కిందట నిర్మించారు.The Most oldest road is located in SweetTrack,England.This was constructed approximately 6000 years ago.
అతి పెద్ద గుడి కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ విష్ణు ఆలయం. సుమారు 200 ఎకరాల్లో ఉన్న దిన్ని 12 వ శతాభ్దంలో నిర్మించారు.Angokar Vat Vishnu temple is situated in Combodia,this temple covers 200 acres of land and build in 12th centuary.
ఘనరుపంలో ఉన్న Carbondioxide ను డ్రై ఐస్ అంటారు. ఇది కరిగెటప్పుడు నేటి రూపంలోకి మారకుండా నేరుగా ఆవిరైపోతుంది.The solid form of carbondioxide is DryIce.This can be evapourated while melting without converted to water form.
ఎక్కువ జంతువులున్న జంతుప్రదర్శన శాల జెర్మనీలో ఉన్న బెర్లిన్ జూలాగికాల్ గార్డెన్, ఇందులో 1500 జాతులకు చెందిన 14 ,000 జీవులు ఉన్నాయి, 66 ఎకరాల్లో ఉన్న దిని ఏట 26 లక్షల మంది సందర్శిస్తారని అంచనా.Most animals are living in Berlin Zoological Garden,Germany. In this zoo,14,000 living animals are living,this zoo covers 66 acres and 26 lakhs visitors are visiting per annum.
ఇండోనేసియా లో బాలి దివిలోని ప్రజలు Wayan ,Made ,Nyoman ,Ketut ఈ నాలుగు పేర్లు మాత్రమే పెట్టుకుంటారThe people living in Bali Islands,Indonesia have names start with Wayan,Made,Nyoman,Ketut.They like Only these four names
మన చర్మంపై ఒక చదరపు అంగుళంలో సుమారు రెండు కోట్ల సుఉక్ష్మ జీవులు నివాసం ఉంటాయి.More than 2 crore micro-organisms living on one square inch on our skin.
ఒక మనిషి తన జీవితకాలంలో ౩౦,౦౦౦ కిలోల ఆహారాన్ని తినేస్తాడు,ఇది ఆరు ఏనుగుల బరువుతో సమానం.A man can eat 30,000 kgs of food in lifespan.This equal to 6 elephants weight.
మనం మన కళ్ళని ఏడాదిలో సుమారు కోటి సార్లు ఆర్పుతాము.we blink our eyes approximately one crore times in a year.
అతి పొడవైన వరండా తమిళనాడు లోని రామేశ్వరం రామనాధస్వామి ఆలయంలో ఉంది. దిని పొడవు 1 ,127 మీటర్లు. అంటే కిలోమీటర్ పైనే.The lengthiest corridor is located in Rameswarama RamanaadhaSwamy Temple,Tamilnadu.The length is 1,1127,that means above one kilometer.
మన శరీరంలో రక్తం సరఫరా కాని ఒకే అవయవం కంటిలోని కార్నియా.Blood is not transferred in Cornea,which is part in Eye.
అతి పెద్ద గుమ్మటం కర్నాటకలోని బిజాపుర్లో ఉన్న గోల్ గుంబజ్ ,ప్రపంచంలో దినిది రెండో స్థానం , 51 మీటర్ల ఎత్తు ఉండే దిని గుమ్మటం గోడలు ౩ మీటర్ల మందంగా ఉంటాయి.The biggest Dome is located in Gol Gunbaj,Bijapur town,Karnataka state.This is the world's second place,the height is 51 meters and the walls of dome thickness is 3 meters.
ప్రపంచంలో సుమారు పది వేల రకాల టమాటాలు ఉన్నాయి.In our world,approximately 10,000 types of tomotos are there.
షార్క్ చేపలు పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉంటాయి, అవి ఏ వ్యాధి బారిన పడవు.Sharks have much resistance capacity,so no disease attack easily.
కనురెప్పలు మూసుకున్న చూడగలిగే జీవి ఒకటి ఉంది, అదే బల్లి జాతికి చెదిన సింక్ అటు వంటిందే. దిని కను రెప్పలు పారదర్శకంగా ఉంటాయి.
Sink(lizard) can able to see the thing without opening their eyes.
Sink(lizard) can able to see the thing without opening their eyes.
అతి పొడవైన రైలు ఉత్తరాఫ్రికాలోని మురిటైన దేశంలో ఉంది , దిని పొడవు 2 .5 కిలోమీటర్లు.The Lengthiest train is in Mauritina,NorthAfrica,the length is 2.5 KM.
క్షిధరాల్లో అతి నిదానంగా కదిలేధీ ట్రీ స్లోత్ ,ఇది నిముషానికి 6 అడుగులు మాత్రమే ముందుకేల్తుంది.
Tree sloth can walk very slowy,the average speed is 6 feet/minture.
Tree sloth can walk very slowy,the average speed is 6 feet/minture.
Every year hundreds crores of pencils are produced.
మన కన్నులోని కండారా రోజుకు సుమారు లక్ష సార్లు కదులుతాయి.
Our eye muscles are moving approximately one lakh time in a day.
One man can use approximately 567 liters of water per day
















No comments:
Post a Comment